25 కుర్చీలు వితరణ

జనం సాక్షి కదలాపూర్
కథలాపూర్ మండలంలోని తండ్రియాల గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జక్కని గంగ ప్రసాద్ 25 కుర్చీలు పాఠశాలకు అందజేశారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలొ తమ పిల్లలను జాయిన్ చేయాలని అప్పుడే మన ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతుందని మన గ్రామానికి పాఠశాల వెన్నుముక లాంటిదని తెలిపారు. అదేవిధంగా ముస్లిం తిరుపతి, మాన్పురి మధు బద్దం శ్రీనివాస్ కుర్చీలు పాఠశాలకు బహుకరించారు, వీరిని సర్పంచ్ గడీ గంగ ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు.