25 నుంచి వాలీబాల్ పోటీలు
ఆలూరు (చేవెళ్లగ్రామీణ) :మండలంలోని ఆలూరు గ్రామంలో లిటిల్ షార్ట్ యువజన సంఘం ఆధ్వర్యంలో 25 జూనియర్లకు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు అర్గనైజరు పృద్వీరాజ్ తెలిపారు. 16 ఏళ్ల లోపు వారు పోటీలకు అర్హులన్నారు. ఆసక్తి గల వారు పోటీలకు అర్హులన్నారు. ఆసక్తి గల వారు టీములను నమోదు చేసుకోవాలని కోరారు. 24డ్రా తీస్తామని పేర్కొన్నారు. గ్రామంలోని జడ్పీఉన్నత పాఠశాల ఆవరణలోని పోటీలు జరుగుతున్నాయి. వివరాలకు ఫోన్‌నంబర్లను 9618885442,8978623169 సంప్రదించాలి.