250 లీటర్ల కిరోసిన్ పట్టివేత
కల్హేరు: మండలంలోని అంతర్‌గావ్ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ 250 లీటర్ల కిరోసిన్‌ను నల్ల బజారుకు తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. కిరోసిన్‌ను గ్రామ పంచాయతి కార్యాలయ సిబ్బందికి అప్పగించి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.