26జీవోలకు సంబంధించి మంత్రివర్గంపై విచారణ జరిపాలి

: వివాదాస్పదమైన 26 జీవోలకు సంబంధించి మంత్రివర్గంపై విచారణ జరిపించాలని ఓ న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మంత్రిమండలిలో చర్చ జరిగన తర్వాతే ఆరుగురు మంత్రులు ఈ నిర్ణయం తీసుకున్నారని పిటిషనర్‌ సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇదే కేసులో మార్చి 12న ఆరుగురు మంత్రులు, ఏడుగురు ఐఏఎస్‌ అధికారులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తేలిసిందే.