28న కమ్యూనిస్టు పార్టీల సదస్సు: సీపీఐ
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ సాదన కోసం ఈ నెల 28న హైదరాబాద్‌లో ఐదు కమ్యూనిస్టు పార్టీల సదస్సు నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. హైదరాబాద్‌ను కొంత కాలం ఉమ్మడి రాజధానిగా ఉంచితే మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.