28 మృతదేహాల వెలికితీత

నెల్లూరు: రైలు ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఇప్పటివరకు 28మంది మృత దేహాలను వెలికితీసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. వీరిలో 20మంది పురుషులు, ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. చాలావరకు మృత దేహాలు గుర్తుపట్టలేనివిధంగా కాలిపోయాయని పేర్కోన్నారు.