3ఓట్ల ఆధిక్యంతో ఎంప్లాయూస్ యూనియన్ గెలుపు
సంగారెడ్డి: బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగ గుర్తింపు సంఘం కౌంటింగ్‌ను జీఎం కార్యాలయంలో నిర్వహించారు. మొత్తం 504 ఓట్లు పోలవగా ఎంప్లాయీన్ యూనియన్‌కు 116. ఎన్‌ఎన్‌టీఈకు 113 ఓట్లు వచ్చాయి. 3 ఓట్ల ఆధిక్యంతో ఎంప్లాయీన్ యూనియన్ గెలుపొందింది.