30 కిలోల గంజాయి పట్టివేత

మెదక్‌ : కంగ్జి వద్ద  30 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ఒడిశాకు రెండు తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.