పటాన్‌చెరులో భారీ చోరీ : 30 తులాల బంగారం చోరీ
మెదక్ : పటాన్‌చెరు మండలం బీరంగూడలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 30 బంగారం, 40 తులాల వెండి చోరీకి గురైంది. ఇంటి యజమాని పిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.