32 వ డివిజన్లో పింఛన్ల పంపిణీ
వరంగల్ ఈస్ట్ ,అక్టోబర్ 09(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ 32 వ డివిజన్ అంబేడ్కర్ భవన్ లో నూతన పించన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై పంపిణీ చేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..పాల్గొన్న డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పోరేటర్ పల్లం పద్మరవి,మాజీ కార్పోరేటర్లు,డివిజన్ ముఖ్య నాయకులు,కార్యకర్తలు.