33 పాయింట్ల ఆధిక్యంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: గురువారం ముగిసిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 32.93 పాయింట్ల ఆధిక్యంతో 17,346.27 వ్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 12.70 పాయింట్ల లాభంతో 5,238.40 వద్ద స్థిరపడ్డాయి. బుధవారం నష్టాలతో ముగిసిన సెన్సెక్స్‌ గురువారం మార్కెట్‌ ఆరంభంలోనే కోలుకుంది. ఒకానోక దశలో సెన్సెక్స్‌ సూచీ 17,418.40 చేరుకోవడం విశేషం.