35 పరుగుల వద్ద కొవాన్‌ ఔట్‌

మొహాలీ : రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు తడబడ్డారు. తొలి ఓవర్‌లో 2 పరుగుల వద్ద వార్నర్‌ ఔట్‌ అవ్వగా, 35 పరుగుల వద్ద కొవాన్‌ (8) ఔటయ్యాడు హ్యూెగ్స్‌, స్మిత్‌ క్రీజులో ఉన్నరు.