బెలూచిస్ధాన్‌ రోడ్డు ప్రమాదం జరిగి 35 మంది దుర్మరణం

బెలూచిస్ధాన్‌ రోడ్డు ప్రమాదం జరిగి 35 మంది దుర్మరణం
పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్‌లో పెట్రోల్‌ ట్యాంకర్‌ మరియు బస్సు ఢీకోన్నాయి. ఈ ప్రమాదంలో 35 మంది మృతిచెందగా, పలువురికి గాయాలైనట్టు సమాచారం.