36వేల లీటర్ల నీలికిరోసిన్‌ అక్రమ రవాణా పట్టివేత

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో శనివారం అక్రమంగా తరలిస్తున్న 36 వేల లీటర్ల నీలి కిరోసిన్‌ను పోలీసులు పట్టుకున్నారు. అక్రమ రవాణాకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.