జువెలరీ షాపులో చోరి , 40 తులాల బంగారం అపహరణ
రంగారెడ్డి : జిల్లాలోని మహేశ్వరం మండలం తక్కుగూడలో జువెలరీ షాపులో చోరీ జరిగింది. దుండగులు 40 తులాల బంగారం, 12 కేజీల వెండిని అపహరించారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.