50 కిలోల గంజాయి పట్టివేత

మెదక్‌,(జనంసాక్షి): నారాయణఖేడ్‌ మండలం గోప్యానాయక్‌ తండాలో 50 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.