55 కోట్ల మైనార్టీ స్కాంపై సీఐడీ దాడులు

హైదరాబాద్‌: ఏపీ వక్ఫ్‌ బోర్డు, ఏపీస్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ నిధుల దుర్వినియోగానికి సంబంధిం చిన ఒక బ్యాంక్‌కు చెందిన పలు శాఖల పై నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు బుధవారం దాడులు చేపట్టారు. సీఐడీ సోదాలు ప్రారంభమైన వుంలనే కొందరు అధికారులు, ఉద్యోగులు పత్తాలేకుండా పోయారు. విశ్వసనీ య వర్గాలు చెప్పినదాన్ని బట్టి ఏపీ స్టేట్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ కార్యాలయం, బండ్ల గూడ, కోఠి, నల్లకుంటలో ఉన్న బ్యాంక్‌ శాఖలపై సీఐడీ బృందాలు ఏకకాలంలో దాడులు జరిపాయి. దాడులు జరిపి, పత్రాలను తనిఖీ చేసిన అధికా రులు వక్ఫ్‌ బోర్డులో అవకతవకలు, నిధులు మళ్లింపు ప్రస్తావిస్తూ వక్ఫ్‌ బోర్డు శాఖ కార్యదర్శి దాన కిఫోర్‌ ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదిక సమర్పించారు. ఆ అంశం పై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో దర్యాప్తు చేపట్టిన సీఐడీ పోలీసులు వక్ఫ్‌ బోర్డు , ఏపీ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ కార్యాలయాలపై దాడులు జరిపినట్లు తెలిసింది.  చెెందిన కనీసం రూ.55 కోట్ల నగదును నగరంలో అదే బ్యాంకుకు చెంది న పలు శాఖల్లో తెర,ఇన ఖాతాల్లోకి మళ్లించిన ట్లు కనుగొన్నారు. వక్ఫ్‌ బోర్డు, ఏపీ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కార్యాలయాలపై దాడులు జరిపినట్లు తెలిసింది. వక్ఫ్‌ బోర్డు అధికారి అహ్మదుల్లా ఎంతటి వారినైనా వదిలేదు  అని ఆయన అన్నారు.