తెగిపోయిన బీఎస్‌ఎన్‌ఎల్ సర్వర్ కేబుల్
రంగారెడ్డి,(జనంసాక్షి): జిల్లాలోని శంకరపల్లిలో బీఎస్‌ఎన్‌ఎల్ సర్వర్ కేబుల్ తెగిపోవడంతో తాండూరులో బీఎస్‌ఎన్‌ఎల్ సేవలకు అంతరాయం కల్గింది. పలు ఏటీఎం సెంటర్లు, బ్యాంకులు, బ్యాడ్‌బాండ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.