సూది మందు వికటించి వ్యక్తి మృతి

మెదక్‌,(జనంసాక్షి): ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఇచ్చిన సూది మందు వికటించి వ్యక్తి మృతిచెందాడు. బొల్లారంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఆనంద్‌ ఇచ్చిన సూదిమందు వికటించి ఓ రోగి మృతిచెందాడు.