బంగారం దుకాణంలో భారీ చోరీ

మెదక్‌,(జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని ఓ బంగారం దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న 15 తులాల బంగారాన్ని గుర్తుతెలియని దుండగులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.