మల్హర్‌లో ప్రారంభం కాని ఓట్ల లెక్కింపు

కరీంనగర్‌: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్‌ జిల్లా మల్హర్‌ మండలం తాడిచెర్లలో నిర్వహించిన ఓట్ల లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదు. ఓట్ల లెక్కింపులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు.