ప్రమాదవశాత్తు సెక్యూరిటీగార్డు మృతి

హైదరాబాద్‌: నగరంలోని ల్యాంకోహిల్స్‌లో ప్రమాదవశాత్తు తొమ్మిదో అంతస్తు  నుంచి పడి సెక్యూరిటీ గార్డు మల్లేష్‌ మృతిచెందాడ