అమ్మహస్తంపై సీఎం సమీక్ష
హైదరాబాద్: సచివాలయంలో అమ్మహస్తం పథకంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.