కేంద్ర కేబినేట్ సమావేశం వాయిదా
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర కేబినేట్ భేటీ వాయిదా పడింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అస్వస్థత ఏర్పడిన కారణంగా ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా వేశారు.