తెలంగాణ ఇస్తే నక్సలిజం పెరగదు: డీజీపీ దినేష్‌రెడ్డి
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రాన్ని విభజిస్తే నక్సలిజం పెరగదని డీజీపీ దినేష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇస్తే నక్సలిజం పెరుగుతుందనేది ఊహాగానమేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో నక్సలిజం అదుపులోనే ఉందని ఆయన తెలిపారు. ఏదో జరుగుతుందని ముందుగా ఊహించడం సరికాదని ఆయన అన్నారు.