గుర్తులు లేని బ్యాలెట్ పేపర్లు
ఖమ్మం,(జనంసాక్షి): సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి పోలింగ్ కేంద్రం వద్ద విచిత్రం చోటు చేసుకుంది. వార్డు మెంయర్ల బ్యాలెట్ పేపర్లలో గుర్తులు లేవు. దీంతో ఓటర్లు నివ్వెరపోయారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేశారు.