సుబ్లేడులో వార్డులకు ఎన్నికలు వాయిదా
ఖమ్మం,(జనంసాక్షి): తిరుమాయపాలెం మండలం సుబ్లేడులో 6,9 వార్డులకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. సుబ్లేడులో 6,9 వార్డుల సభ్యులు పేర్లు తారుమారు కావడంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు వార్డులకు మూడో విడతలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.