ప్రజల సంపద కార్పోరేటు దారుల వశం
లాబేక్షణంగా పనిచేసే సేవా పన్నులో విద్యాసెన్సు పెట్రో ఉత్పత్తులపై రోడ్లు అభివృద్ది లాంటివి ఇప్పటికి ఉన్నాయి.మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక స్వాతంత్యాన్ని సార్వభౌమతాన్ని అపారమయిన ఖనిజ సంపద నంత బరితేగింపులో చివరి దిశలో దేశాన్ని విదేశీ సామ్రాజ్య వాధుల కు తాకట్టు పెట్టినారు.ఆమె ఆధిపత్యానికి లోబడిపోయిదేశ పరువు ప్రతిష్టలను మంటగలుపుతుంది.ప్రభుత్వం అనుసరిస్తున్న విదానాల మూలంగా దేశ ఆర్ధిక వ్యవస్థ దిగజారిపోయింది రూపాయి పతనమ యింది.పన్నెండు రంగాలలొకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు లు (ఎఫ్‌డిఐ) లను విచ్చలవిడిగా అనుమతించడం ద్వారా స్వదేశీ విదేశీ బడా కార్పోరేటు దారులకు కోమ్ముకాస్తున్నారు విదేశీపెట్టుబడులను వ్యతిరేకించడంలో వామపక్ష పార్టీలు మినహ బిజెపి తదితర పార్టీలు ఒకటై పోయినాయి.అధికార పార్టీ ప్రతి పక్ష పార్టీలు లోపాయి కరంగా ఒక్కటై బడా కార్పోరేటు దారులకు వఅనుకులంగా వ్యవహ రిస్తున్నారు.ఆమెరికాతో సహ సంపన్న దేశాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పడు ఈ దేశాన్ని కాపాడింది.భీమా బ్యాంకింగురంగాలు అనిచెప్పివచ్చువీటినే కార్పోరే టుదారులకు ధారాదత్తం చేయడం ఆర్థిక స్వాతంత్రానికి దేశ భద్రత కూ గోడ్డలి పెట్టు పేదలకు ఉత్పత్తి నగదు బదిలీ పేరుతో జీవన బద్రతకు ముప్పుతెస్తుంది మరో వైపు కార్పోరేటు దారులకు దేశంలోఉన్న ప్రజట సంపదనం బదిలీ చేస్తుంది టెలికాం లోకి వందశాతం ఎఫ్‌డిఐ లను అనుమతించడం రక్షణ రంగాన్ని భక్షణకు వదిలివేయడం విదేశి పెట్టుబడుల ద్వారా దేశం అభివృద్ది చందుతుందని ఉద్యోగ ఉనాధి ఆవకాశాలు వస్తాయని పాలకులు బురిడి కోట్టిస్తున్నారు.ఎఫ్‌డిఐ లురాక దేశీయా ఉత్పత్తిని దెబ్బతీయడం అనేక మయిన నిధులు వనరులు తరలించుకపోవడం ఆదివాసీ గిరిజనులను ఆడవులను తరిమి వేసి ఆపారమయిన ఖనిజ సంపదను దోచుకపోతున్నారు యరేనియా బాక్స్తోట్ తవ్వకాలు బహళజాతి ప్రయోజనాల కోసం వీటివల్ల పర్యావరణానికి తీవ్రమయిన హని కల్గిస్తుంది.భారతదేశ సంపదం తా కార్పోరేట్లు పాలయితే వచ్చే తరాలకు నేటి తరాప్రజలకు బిగిలింది బుడిది దేశ విలువలు దేశ సంపదను కాపాడుకోవాలని ప్రభుత్వం అనుసరిస్తున్న విశదకరమైనా విదనాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక ఉద్యోగాలు ప్రజాపోరాటాలన్ని అణచివేయడం ఎలానో తెలుసు కానీ ప్రజ సంపదను కోల్లగోట్టడం వన్నేతో పెట్టిన విద్యా ప్రభుత్వ బ్యాంకులు ప్రజానీకానికి చెరువై ప్రతి ఒక్కరిఆర్ధిక అవసరాలన్న తీర్చగలిగేవి పోటీత్వత్వం పేరిట విదేశీయులు ప్రవైటు బ్యాంకులను ప్రోత్సహి స్తున్నారు కార్పోరేటుదారులు స్వంత బ్యాంకు లు స్దాపించుకోవడానికి మార్గం సుగమలున్నాయి. దేశంలో ఉన్న అపారమయిన ఆర్థిక వనరులు ప్రజల పోదుపు మీద అంతర్జాతాయ ఫైనాన్స్ పెట్టుబడి కార్పోరేటు కంపెనీ పెత్తనం చేలాయిస్తున్నాయి. మహరాష్ట్రలో విదర్భ పలు రైతులు ఆత్యహత్యతలకు ప్రదానంగా కారణం మెన్‌శాంటో మాయా దారి విత్తనాలు కార్పోరేటు వ్యవసా యం పెరుగుతుండటంతో రైతులు అత్యదికంగా వ్యవసాయనికి దూరమవు తున్నారు.విత్తనాల్లో పంటల్లో వైవిద్యం తగ్గిపోతుంది. 1991లో జన్యుమార్పిడి విత్తనాలు వాణిజ్యపరంగా మార్కేట్‌లోకి ప్రవేశించాయి జన్యమార్పిడి విత్తనాలు రైతుల ప్రయోజనాలకు కాకుండా బహుళజాతి సంస్థల లాభాలు గడించడానికి జన్యు మార్పి డి అహర వైపు ఉరకలు వేస్తుందని విసృతమయినా ప్రభావం నిర్వహించు కున్నారు.బహుళజాతి సంస్తలకు తోడు కార్పోరేటు మీడియా తోడై తందనా తానే అంటూ వంతపాడింది.ఆహర పంటలపై బహుళజాతి సంస్థలు గుత్తాధిపత్యాన్ని చేలాయిస్తున్నారు. మన దేశం చాల దివాళాతీసింది.దీనిని పాలకులు మరుగున పడిస్తో న్నారు.చంద్ర బాబు ప్రపంచ బ్యాంక్ జీతాగాడిగా పాలక వర్గాల ఎజెంట్‌గా పేరు తెచ్చుకున్నారు.మరిపించింది బషీర్‌బగ్ ఘటన 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజాస్వామికి ఉద్యమాలన్ని అణచివేసినాడు. చంద్ర బాబను జనరల్ లాబేక్షణంగా పనిచేసే సేవా పన్నులో విద్యాసెన్సు పెట్రో ఉత్పత్తులపై రోడ్లు అభివృద్ది లాంటివి ఇప్పటికి ఉన్నాయి. మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక స్వాతంత్యాన్ని సార్వభౌమ తాన్ని అపారమయిన ఖనిజ సంపదనంత బరితేగింపులో చివరి దిశలో దేశాన్ని విదేశీ సామ్రాజ్యవాధులకు తాకట్టు పెట్టినారు.ఆమె ఆధిప త్యానికి లోబడిపోయిదేశ పరువు ప్రతిష్టలను మంటగలుపు తుంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విదానాల మూలంగా దేశ ఆర్ధిక వ్యవస్థ దిగజారిపోయింది రూపాయి పతనమయింది.పన్నెండు రంగాలలొకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) లను విచ్చల విడిగా అనుమతించడం ద్వారా స్వదేశీ విదేశీ బడా కార్పోరేటు దారులకు కోమ్ముకాస్తున్నారు విదేశీపెట్టుబడులను వ్యతిరేకించడంలో వామపక్ష పార్టీలు మినహ బిజెపి తదితర పార్టీలు ఒకటై పోయినాయి.అధికార పార్టీ ప్రతి పక్ష పార్టీలు లోపాయికరంగా ఒక్కటై బడా కార్పోరేటు దారులకు వఅనుకులంగా వ్యవహరి స్తున్నారు.ఆమెరికాతో సహ సంపన్న దేశాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పడు ఈ దేశాన్ని కాపాడింది.భీమా బ్యాంకింగురంగాలు అనిచెప్పివచ్చువీటినే కార్పోరే టుదారులకు ధారాదత్తం చేయడం ఆర్థిక స్వాతంత్రానికి దేశ భద్రత కూ గోడ్డలి పెట్టు పేదలకు ఉత్పత్తి నగదు బదిలీ పేరుతో జీవన బద్రతకు ముప్పుతెస్తుంది మరో వైపు కార్పోరేటు దారులకు దేశంలోఉన్న ప్రజట సంపదనం బదిలీ చేస్తుంది టెలికాం లోకి వందశాతం ఎఫ్‌డిఐ లను అనుమతించడం రక్షణ రంగాన్ని భక్షణకు వదిలివేయడం విదేశి పెట్టుబడుల ద్వారా దేశం అభివృద్ది చందుతుం దని ఉద్యోగ ఉనాధి ఆవకాశాలు వస్తాయని పాలకులు బురిడి కోట్టిస్తున్నారు.ఎఫ్‌డిఐ లురాక దేశీయా ఉత్పత్తిని దెబ్బతీయడం అనేక మయిన నిధులు వనరులు తరలిం చుకపోవడం ఆదివాసీ గిరిజనులను ఆడవులను తరిమి వేసి ఆపారమయిన ఖనిజ సంపద ను దోచుకపోతున్నారు యరేనియా బాక్స్తోట్ తవ్వకాలు బహళజాతి ప్రయోజనాల కోసం వీటివల్ల పర్యావరణానికి తీవ్రమయిన హని కల్గిస్తుంది.భారతదేశ సంపదం తా కార్పోరేట్లు పాలయితే వచ్చే తరాలకు నేటి తరాప్రజలకు బిగిలింది బుడిది దేశ విలువలు దేశ సంపదను కాపాడుకోవాలని ప్రభుత్వం అనుసరిస్తున్న విశదకరమైనా విదనాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక ఉద్యోగాలు ప్రజాపోరాటాలన్ని అణచివేయడం ఎలానో తెలుసు కానీ ప్రజ సంపదను కోల్లగోట్టడం వన్నేతో పెట్టిన విద్యా ప్రభుత్వ బ్యాంకులు ప్రజానీకానికి చెరువై ప్రతి ఒక్కరిఆర్ధిక అవసరాలన్న తీర్చగలిగేవి పోటీత్వత్వం పేరిట విదేశీయులు ప్రవైటు బ్యాంకులను ప్రోత్సహిస్తున్నారు కార్పోరేటు దారులు స్వంత బ్యాంకు లు స్దాపించుకోవడానికి మార్గం సుగమలు న్నాయి. దేశంలో ఉన్న అపారమయిన ఆర్థిక వనరులు ప్రజల పోదుపు మీద అంతర్జాతాయ ఫైనాన్స్ పెట్టుబడి కార్పోరేటు కంపెనీ పెత్తనం చేలాయిస్తున్నాయి. మహరాష్ట్రలో విదర్భ పలు రైతులు ఆత్యహత్యతలకు ప్రదానంగా కారణం మెన్‌శాంటో మాయా దారి విత్తనాలు కార్పోరేటు వ్యవసాయం పెరుగుతుండటంతో రైతులు అత్యదికంగా వ్యవసాయ నికి దూరమవుతున్నారు.విత్తనాల్లో పంటల్లో వైవిద్యం తగ్గిపోతుంది. 1991లో జన్యుమార్పిడి విత్తనాలు వాణిజ్య పరంగా మార్కేట్‌లోకి ప్రవేశించాయి జన్యమార్పిడి విత్తనాలు రైతుల ప్రయోజనాలకు కాకుండా బహుళజాతి సంస్థల లాభాలు గడించడా నికి జన్యు మార్పిడి అహర వైపు ఉరకలు వేస్తుందని విసృతమయినా ప్రభావం నిర్వహించుకున్నారు.బహుళజాతి సంస్తలకు తోడు కార్పోరేటు మీడియా తోడై తందనా తానే అంటూ వంతపాడిం ది.ఆహర పంటలపై బహుళజాతి సంస్థలు గుత్తాధిపత్యాన్ని చేలాయిస్తున్నారు. మన దేశం చాల దివాళాతీసింది.దీనిని పాలకులు మరుగున పడిస్తో న్నారు.చంద్రబాబు ప్రపంచ బ్యాంక్ జీతాగాడిగా పాలక వర్గాల ఎజెంట్‌గా పేరు తెచ్చుకున్నారు.మరిపించింది బషీర్‌బగ్ ఘటన 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజాస్వామికి ఉద్యమాల న్ని అణచివేసినాడు. చంద్ర బాబను జనరల్ డయ్యార్‌తో పోల్చవచ్చు ను.దేశవ్యాప్తంగా రాష్ట్రంలో నిజాం సుగర్ ప్యాక్టరీలు గుంతకల్లు స్పినింగ్ మిల్లు అజాంజాహి మిల్లు ఐడిపిఐఎల్ ప్రాగాటూల్స్ హెచ్ ఎంటీ బేరింగ్ ఆల్వీన్ పరిశ్రమలు మూత బడినాయి.ఆర్.టి.సి హెచ్ సిఎల్ సింగరేణి బోగ్గు ఖని విద్యుత్ విద్య వైద్య రంగాలు పూర్తిగా చతికి లాపడినాయి.ప్రపంచీకరణ విధ్యానాలను వేగవంతం చేయడం లో చంద్రబాబును మించిన వారేవ్వరులేరు అందరికి ప్రజల చేతిలొ ఓటమి పాలయ్యింది.కిరణ్ హయంలో గనులు కేటాయింపు ప్రజా వ్యతిరేఖపాలన ప్రపంచ బ్యాంకు విధానాలను పాటించడంలో ఒకరుకి మించి మరోకరు పోటీ పడుతున్నారు.ఎది చూసినా ప్రవైటీ వైపు పరుగేత్తిస్తుంది .దీంతో కార్పోరేటు దారులు ప్రజలపై భారాలు మెపుతున్నారు.పన్నులు కట్టలేక జనమంత నరకయాతన అనుభవిస్తు న్నారు.మరోవైపు ప్రజల బతుకులు ప్రయివేటికరి కచబడినవి దీంతో దుర్భరంగా మారినాయి.ముందుకు పోతే నుయ్యి వెనక్కివస్తే గోయ్యి అనట్లుగా వుంది కార్పోరేటు దారి పెత్తందారి నియాంతృత్వ పోకడలతో ప్రజలు కట్టుబానిసల్లాగా తయారైనార. పాలక వర్గాలు ప్రజా ప్రయోజనాలను కాపాడకుండా విదేశీ స్వదేశీ కార్పోరేటు బహుళజాతుల సంస్ధల ఉడిగంలో పడినారు.పాలకుల ప్రజలను ఎన్నికల వరకు ఉపయోగించు కుంటున్నారు ప్రజల అభిప్రాయాన్ని గౌరవించకుండా దేశ ప్రజలందరి తలలన్ని విదేశీ సామ్రాజ్య వాధులకు తాకట్టు పెడుతున్నారు.పాలకులపై తిరగబడి నప్పుడే ప్రజల సంపద ప్రజలకు దక్కుతుంది.ప్రజల సామాన్య హక్కులకు నినాదాలతో పోరాడాలి.
-దామరపల్లి నర్సింహారెడ్డి