భారీ వర్షం కారణం వల్ల శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతుంది

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వరదనీరు వచ్చి చేరుతోంది. మధ్యాహ్నం తర్వాత దిగువకు నీరు విడుదల చేసే అవకాశముంది. దీంతో శ్రీశైలం జలాశయం దిగువ ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.