ఆరు పంచాయతీలకు ఎన్నికలు వాయిదా
గుంటూరు,(జనంసాక్షి): మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని ఆరు పంచాయతీలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. శాంతి భద్రతలు, స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాయిదా పడ్డ పంచాయతీలకు ఆగష్టు న ఎన్నికలు నిర్వహించనున్నారు.