కేటీపీఎస్‌లో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
ఖమ్మం,(జనంసాక్షి): పాల్వంచలోని కేటీపీఎస్ 5,6 దశల్లోని 10,11 యూనట్లలో అధికారులు ఉదయం వార్షిక మరమ్మతులు చేపట్టారు. ఫలితంగా 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పడింది. 10 వ యూనిట్‌లో 15 రోజుల పాటు, 11 యూనిట్‌లో 30 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుంది.