సభకు కొత్త మంత్రుల పరిచయం
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్రంలో కొత్తగా ఎంపికైన మంత్రులను ప్రధాని మన్మోహన్‌సింగ్ లోక్‌సభకు పరిచయం చేశారు. ఇటీవలీ కాలంలో మృతి చెందిన పలువురు నేతలకు సభ నివాళులర్పించింది.