ఇంటిలో ఉరివేసుకుని వివాహితి మృతి

మిరుదొడ్డి: మండల పరిధిలోని అల్వాల గ్రామంలో తిప్పరబోయిన స్వరూప (24) అనే వివాహిత అదివారం రాత్రి 7గంటల సమయంలో ఇంటిలో ఉరివేసుకుని మృతి చెందింది. తన మరణానికి ఎవరూ కారకులు కారని ఆమె లేఖ రాసి పెట్టి ఉరి వేసుకుందని, ఇప్పుడు ఆమె ఏడు నెలల గర్భవతి అని పోలీసులు తెలిపారు.