భద్రాచలం వద్ద ఉద్ధృతి తగ్గు ముఖం పట్టిన గోదావరి నది
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి తగ్గు ముఖం పట్టింది. ఈ రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48.9 అడుగులకు తగ్గింది.