గంజాయి సాగు చేస్తున్న రైతులను పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు
మనూరు: మనూరు మండలం ఎనకపల్లి శివారులో ఐదెకరాల్లో సాగవుతున్న 4కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి మొక్కలను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లతో దున్నేసి తగుల బెట్టారు. గంజాయి సాగు చేస్తున్న రైతులను గుర్తించాల్సి ఉంది.