కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్‌

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ సెక్టార్‌లో పాక్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ జవానుకు గాయాలయ్యాయి.