ప్రభుత్వ ముఖ్య అధికారులతో సీఎస్ సమీక్ష
హైదరాబాద్,(జనంసాక్షి): ప్రభుత్వ అన్ని శాఖల ముఖ్య అధికారులతో సీఎస్ పీకే మహంతి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీ ఎన్టీవోలు సమ్మెకు దిగిన నేపథ్యంలో ఆయా శాఖల అధికారులను అడిగి తాజా పరిస్థితిని సీఎస్ తెలుసుకున్నారు.