మూసీ గేట్ల ఎత్తివేతకు సన్నాహాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నల్గొండ జిల్లాలోని సూర్యాపేట కేతేపల్లి మధ్య ఉన్న మూసీ జలాశయం గేట్ల ఎత్తివేతకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఈ జలాశయం దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.