ఏషియన్‌ కప్‌ హాకీలో భారత్‌ శుభారంభం

మలేషియా,(జనంసాక్షి): ఏషియన్‌ కప్‌ హాకీలో భారత్‌ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో ఒమన్‌పై 8-0 తేడాతో భారత్‌ విజయం సాధించింది.