తెలంగాణ నుంచి విడదీయలేని బంధం భద్రాచలంది : మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం,(జనంసాక్షి): ఆంధ్రలో భద్రాచలం కలపాలనే డిమాండ్ అర్థరహితమని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ నుంచి విడదీయలేని బంధం భద్రాచలంకు ఉందని ఆయన చెప్పారు. భద్రాచలంపై రాద్దాంతం చేయడం తగదన్నారు.