రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ డ్రామాలు : దయాకర్‌రావు
వరంగల్,(జనంసాక్షి): రాష్ట్ర విభజన విషయంలో రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే ఏ పార్టీ రంగు ఏమిటీ అనేది బయటపడుతుందని పేర్కొన్నారు.