సీబీఐ కోర్టుకు జగన్‌ దీక్ష వ్యవహారం

హైదరాబాద్‌,(జనంసాక్షి): జగన్‌ దీక్ష వ్యవహారాన్ని చంచల్‌గూడ జైలు అధికారులు నాంపల్లి సీబీఐ కోర్టుకు తెలిపారు. జగన్‌ దీక్షపై తగు చర్యలు తీసుకోవాలన జైలు అధికారులు కోర్టును కోరినట్లు తెలుస్తుంది.