ఇండోనేషియాలో స్పల్ప భూకంపం

ఇండోనేషియా,(జనంసాక్షి): ఇండోనేషియాలోని కిపులాన్‌ ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.5 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.