సభలకు అనుమతి స్తే ఘర్షనలు జరిగే అవకాశం : నారాయణ

హైదరబాద్‌: హైదరాబాద్‌లో సమైక్య, విభజన  సభలకు అనుమతిస్తే ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ద్వారా కేంద్రమే రెండు వాదలనూ ప్రోత్సహిస్తోందని నారాయణ అన్నారు. జగన్‌ జైల్లో దీక్ష చేస్తుంటే విజయమ్మ ఢిల్లీలో ప్రధానిని కలవడం వెనుక మర్మమేంటని ఆయన ప్రశ్నించారు.