వేడుకగా క్రీడా దినోత్సవం
ఖమ్మం,(జనంసాక్షి): క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఖమ్మం స్గేడియంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో బాస్కెట్‌బాల్, అథ్లెటిక్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.