ఢిల్లీ బయల్దేరిన పీఆర్‌టీయూ నేతలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతినికి చెందిన పీఆర్‌టీయూ నేతలు ఈ సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు విజ్ఞప్తి చేయనున్నారు.