ప్రాణం తీసిన ఈత సరద

హైదరాబాద్‌ : ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడిన దుర్ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. సీఎస్‌ పురం మండలం కోవిలంపాడులో చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతిచెందారు.