తుపాన్ సినిమాను అడ్డుకున్న టీఆర్‌ఎస్వీ నాయకులు
వికారాబాద్ : రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలోని సినీ మ్యాక్స్‌లో ప్రదర్శిస్తున్న తుపాన్ సినిమాను టీఆర్‌ఎస్వీ నాయకులు అడ్డుకున్నారు. సమైక్యవాదిగా వ్యవహరిస్తున్న కేంద్రమంత్రి చిరంజీవి కుమారుడి సినిమాను ప్రదర్శించేందుకు వీల్లేదని టీఆర్‌ఎస్వీ నాయకులు నినాదాలు చేశారు