హైకోర్టులో న్యాయవాదుల మద్య ఘర్షణ ,తీవ్ర ఉద్రిక్తత
హైదరాబాద్ : తెలంగాణ – సీమాంధ్ర ప్రాంత న్యాయవాదుల పరస్పర ఘర్షణ -హైకోర్టు ప్రాంగణంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ అడ్వకేట్ జనరల్ సి.వి మోహన్‌రెడ్డి సహా అనేక మంది న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా అందరిని వ్యానులో ఎక్కించి దూరం తీసుకెళ్లారు