ఎన్ని ఆటంకాలు ఎదురైనా తెలంగాణ ఆగదు : మంత్రి గీతారెడ్డి
మెదక్ : ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆగదని మంత్రి గీతారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ ,రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైందని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగబోదని స్పష్టం ఆమె స్పష్టం చేశారు.